Header Banner

పొగమంచులో తూర్పుగోదావరి అందాలు! కన్యాకుమారి కాశ్మీర్‌గా మారిన కోనసీమ!

  Sat Feb 01, 2025 22:46        Others

ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో కురుస్తున్న పొగమంచు సోయగాలు చూస్తుంటే ఏ కన్యాకుమారి కాశ్మీర్‌ను తలపించే విధంగా కనిపిస్తున్నాయి. తాజాగా కోనసీమలో మంచు అందాలు గతంలో ఎన్నడూ చూడలేని విధంగా కనిపిస్తున్నాయి. మన ఎదురుగా ఏముందో కనిపించని విధంగా పొగమంచు అందాలు మరీ పరివాహక ప్రాంతాలే కాకుండా ప్రధాన రహదారులు, నివాసాలు, చెట్లపై సైతం అలుముకుంది. ఇప్పటికే వారం రోజులు పాటు చలితీవ్రత ఎక్కువగా ఉంటుందని వాతావరణ శాఖ ప్రకటించింది. ఈ నేపథ్యంలో విపరీతమైన పొగమంచు రహదారులపై కురిసింది, ఒకసారి ఆ విశేషాలు చూద్దాం.


ఇంకా చదవండినామినేటెడ్ పదవులు ఆశించేవారు తప్పనిసరిగా ఇలా చేయాలి... ఎమ్మెల్యేలకు పలు కీలక సూచనలు!



తూర్పుగోదావరి జిల్లాతో పాటు కాకినాడ జిల్లా అదే విధంగా అంబేద్కర్ కోనసీమ జిల్లాపై పొగమంచు ప్రభావం అత్యధికంగా లక్ష్యం చూపించింది అని చెప్పుకోవచ్చు. ఒక పక్క ఎముకలు కొరికే చలి మరోపక్క విపరీతంగా రహదారులు కనిపించకుండా కురిసే పొగమంచు. ఒకరకంగా చెప్పాలి అంటే ఈ పొగమంచు అందాలు స్థానికులతో పాటు పర్యాటకులను సైతం కట్టిపడేసే విధంగా ఉన్నాయని చెప్పుకోవచ్చు. కోనసీమ, రావులపాలెం, కొత్తపేట రహదారులపై ప్రయాణం చేస్తుంటే రోడ్డుపై, ఆ పక్కన కురుస్తున్న మంచు వర్ష సోయగాలు ఏదో సినిమా సెట్ కోసం వేశారా అనే విధంగా ఆకట్టుకుంటున్నాయి.


అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి


మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

చంద్రబాబు అధ్యక్షతన టీడీపీ పొలిట్‌బ్యూరో భేటీ.. నామినేటెడ్‌ పోస్టులపై చర్చ!

 

టీడీపీ కార్యాలయంలో కోపగించుకున్న లోకేష్! ప్రోటోకాల్ పేరుతో పోలీసుల అత్యుత్సాహం!

 

ఎన్ఆర్ఐ టీడీపీ సెల్ ఆధ్వర్యంలో చంద్రబాబును కలిసిన ప్రవాస ఆంధ్రులు! కష్టాల్లో ఉన్నామని వచ్చిన వారికి 2.5 లక్షల ఆర్ధిక సహాయం!

 

టాలీవుడ్ లో మరో విషాదం.. ప్రముఖ నిర్మాత మృతి! ఎవరంటే!

  

చంద్రబాబు మరో కీలక నిర్ణయం.. ఆ భూములు అన్నీ వారికే ఇక.. ప్రభుత్వం కొత్త చట్టం!

 

భూముల ధరల పెరుగుదలతో కార్యాలయాల్లో భారీ రద్దీ! సర్వర్లు డౌన్ కారణంగా ఆటంకం!

 

దేశంలోనే ఫస్ట్ టైమ్ ఏపీలో.. 'మన మిత్రవాట్సాప్ గవర్నెన్స్ ప్రారంభం.. మంత్రి లోకేష్ కీలక వ్యాఖ్యలు!

 

ఫోన్ వినియోగదారులకు బిగ్ అలర్ట్.. ఎల్లుండి నుంచి ఆ యూపీఐ పేమెంట్స్ ప‌నిచేయ‌వు.. కార‌ణ‌మిదే!

 

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #andhrapravasi #westgodavari #fog #snow #weather #beauty #todaynews #flashnews #latestupdate